మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈక్విటీ ఫండ్‌లు, డెట్ ఫండ్‌లు, బ్యాలెన్స్ లేదా హైబ్రిడ్ ఫండ్‌లు, సొల్యూషన్-ఓరియెంటెడ్ ఫండ్‌లు వంటి అనేక రకాల మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడిదారుల నుండి తీసుకున్న డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతాయి. డెట్ ఫండ్‌లు ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీల వంటి స్థిర ఆదాయ సాధనాల్లో ... https://youtu.be/fmlGaUYXXYU